మోనా లీసా: కూర్పుల మధ్య తేడాలు

చి 91.103.41.50 (చర్చ) చేసిన మార్పులను, SieBot వరకు తీసుకువెళ్ళారు
చి యంత్రము కలుపుతున్నది: zh-classical:蒙娜麗莎; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Mona Lisa.jpeg|thumb|''[[మోనాలిసా]]'' లేదా ''లా జియోకొండ'' (1503–1505/1507)]]
'''మొనాలిసా''' [[లియోనార్డో డావిన్సీ]] అనే ప్రముఖ ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన ప్రఖ్యాతి గాంచిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో [[ఇటలీ]] పునరుజ్జీవన కాలంలో ఆయిల్ పెయింటింగ్ గా చిత్రించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత ఖ్యాతి గాంచిన చిత్ర పటమే.ఎందుకంటే మరే కళాఖండానికి ఇంతటి ప్రఖ్యాతి లభించలేదు. దీనిని గురించి ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు. దీని మీద ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఇప్పుడు [[ఫ్రెంచి]] ప్రభుత్వం యొక్క స్వాధీనంలో ఉంది.
 
 
== ఇవీ చూడండి ==
 
== మూలాలు ==
 
 
పంక్తి 81:
[[war:Mona Lisa]]
[[zh:蒙娜丽莎]]
[[zh-classical:蒙娜麗莎]]
"https://te.wikipedia.org/wiki/మోనా_లీసా" నుండి వెలికితీశారు