"జాతర" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  11 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(బొమ్మ)
చి
{{ఇతరవాడుకలు|ఒక భారతీయ సాంప్రదాయము|అదే పేరుగల సినిమా|జాతర (సినిమా)}}
[[హిందూ]] సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలనుపుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైననిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాముఅంటారు. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క [[గ్రామ దేవతలు|గ్రామదేవత]] ఉన్న మన భారతదేశము లోభారతదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
 
==కొన్ని ముఖ్యమైన జాతరలు==
* [[శంబర]] పోలమాంబ జాతర
* [[మేడారం]] [[సమ్మక్క సారక్క జాతర]]
* [[తిరుపతి]] [[గంగమ్మ జాతర]] లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
* [[పైడితల్లి జాతర]]: [[విజయనగరం]] రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. [[బొబ్బిలి యుద్ధం]] సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లిపైడితల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమి కేగిభూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు . ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి [[1757]] లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి [[విజయ దశమి]] ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
* [[లింగమంతుల స్వామి జాతర ]] : పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లి.దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది. హైదరాబాద్-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
* [[నాగోబా జాతర]]: అదిలాబాద్ జిల్లాలో జరిగే [[గోండు]]ల జాతర.
* [[శ్రీకాళహస్తి]] లో జరిగే [[శ్రీకాళహస్తి#పండుగలు|ఏడుగంగల జాతర]]
3,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/457470" నుండి వెలికితీశారు