దురాచారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
*[[వరకట్నం]]
*[[కన్యాశుల్కం]]
*[[బలి]]
 
==కొన్ని ఉదాహరణలు==
* నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లికి చెందినవారు అనారోగ్యం వల్ల మృతిచెందిన ఎనిమిది నెలల గర్భిణిని అడవిలో చెట్టుకు వేలాడదీశారు.రెండు ప్రాణాలతో ఉన్న మృతదేహాన్ని పూడ్చిపెడితే గ్రామానికి అరిష్టమని చెప్పి, మృతదేహాన్ని శుక్రవారం అడవిలోకి తీసుకువెళ్లి చెట్టుకు వేలాడదీసి వచ్చారు.కరువొస్తుందనే అలా చేశారు:గ్రామస్థులురెండు ప్రాణాలతో చనిపోయిన శవాన్ని పూడ్చిపెడితే ఆ గ్రామంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో కరవు కాటకాలు వచ్చి, పంటలు పండక అరిష్టం కలుగుతుందని అలా చేశామని గ్రామస్థులు తెలిపారు.
"https://te.wikipedia.org/wiki/దురాచారం" నుండి వెలికితీశారు