బలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==[[యుద్ధం]] అంటే [[నరబలి]] ==
భగవంతుని చేరే శుద్ధమార్గాన్ని [[వేదాలు]] తెలియజేశాయి. వాటిని ఆశ్రయించటమే భగవంతునికి ఇష్టం కానీ [[బలులు]] [[యుద్ధాలు]] కాదు. [[హింస]] ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. [[అశ్వఅశ్వమేధ మేధయాగంయాగం]] చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.
 
[[వర్గం:విశ్వాసాలు]]
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు