నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->
{{Infobox Indian Jurisdiction
|native_name = Nagarjunakonda
|type = city
|latd = 16.18
|longd = 80.27
|locator_position = left
|state_name = Andhra Pradesh
|district = [[Guntur District|Guntur]]
|footnotes = Sources:<ref>[http://www.buddhist-pilgrimage.com/nagarjuna-konda.html Buddhist Pilgrimage - Nagarjuna Konda]</ref>|
}}
[[బొమ్మ:NK museum.jpg|thumb|right|250px|మ్యూజియం ప్రధాన స్థావరం.]]
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య [[నాగార్జునుడు]] పేర వెలసినది [[నాగార్జున కొండ]]. శాతవాహన చక్రవర్తి [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. [[నాగార్జున సాగర్]] నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ మ్యూజియం]] లో భధ్రపరిచారు. ఈ ద్వీపపు [[మ్యూజియం]] ప్రపంచంలోనే పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు