తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన జె.సి.దివాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి కె.సూర్యప్రతాప్ రెడ్డిపై 7877 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. దివాకర్ రెడ్డి 66195 ఓట్లు సాధించగా, సూర్యప్రతాప్ రెడ్డి 58318 ఓట్లు సాధించాడు.
==2009 ఎన్నికలు==
[[2009]] శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే జె.సి.దివాకర్ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరం నాగిరెడ్డిపై 6607 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
{{అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}