బభ్రువాహన (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
* [[బభ్రువాహనుడు]]
* [[బభ్రువాహన]]
==కధాంశం ==
అర్జునుడి కొడుకు బభ్రువాహనుని కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. కృష్ణుడు అర్జునుడు చేస్తున్న తీర్థయాత్రలను తన భార్యకు , సుభద్రకు చెప్పటంతో కథ మొదలవుతుంది. తరువాత అర్జునుడు, అతని స్నేహితుడు రాత్రి నిద్ర పొయ్యే ముందు మాట్లాడుకోవటం కనిపిస్తుంది. వెంటనే దృశ్యం నాగలోకం కి వెళ్లి అక్కడ అర్జునుడిని వలచిన నాగ కన్య ఉలూచి పాట పాడుకుంటుంది - అర్జునుని చిత్ర పటం ముందు ఉంచుకోని. చెలి కత్తెలు నవ్వుతారు, కాని ఉలూచి వారిని వెలుపలికి పంపి, ప్రధాన చెలికత్తెతో కలిసి అర్జునుడు నిద్రిస్తున్న చోటుకు వెళ్లి అర్జునుడిని మెడలో మాలగా చేసుకోని, అర్జునుడి స్నేహితున్ని చిలుకగా చేసుకోని నాగలోకం తీసుకెళ్తారు.
 
==మూలాలు==