ఇదా లోకం: కూర్పుల మధ్య తేడాలు

+పోస్టరు
లింకులు, అచ్చుతప్పుల సవరణ
పంక్తి 9:
music = [[చక్రవర్తి]]|
lyrics = [[ఆరుద్ర]],
[[ఆత్రేయ]],
[[సి.నారాయణరెడ్డి]]|
playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]],
[[బి.వసంత]]|
starring = [[శోభన్ బాబు ]],
[[శారద]],
[[జ్యోతిలక్ష్మి]]|
imdb_id = 0254400|
budget = 6 లక్షలు<ref>http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_kalammarindi_1972_printer.php</ref> |

'''ఇదాలోకం''' 1973లో [[కె.ఎస్.ప్రకాశరావు]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. [[శోభన్ బాబు]], [[శారద]] జంటగా తీసిన ఈ చిత్రాన్ని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు.<ref>http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_kalammarindi_1972_printer.php</ref> ఈ సినిమాకు [[చక్రవర్తి]] అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆనకుఆయనకు పేరు తెచ్చిపెట్టింది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/33492.html</ref> సినిమాలో [[జ్యోతిలక్ష్మి]] శృంగార నృత్యంతో చిత్రీకరించిన పాట ''గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు'' ప్రేక్షాకాదరణపాట ప్రేక్షకాదరణ పొందడంతో తిరిగి అదే పాట రీమిక్సును 2009లో విడుదలైన [[కుబేరులు]] చిత్రంలో జ్యోతిలక్ష్మిపై తిరిగి చిత్రీకరించారు<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/43017.html</ref> ఈ సినిమా నిర్మాణంలో తండ్రి వద్ద సహాయదర్శకుడిగా, ఆ తరువాత కాలంలో ప్రముఖ దర్శకుడైన [[కె.రాఘవేంద్రరావు]] పనిచేశాడు.<ref>http://www.chimatamusic.com/krr.php</ref>

==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఇదా_లోకం" నుండి వెలికితీశారు