"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

 
===లేవనెత్తడం===
ప్రస్తావించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా అయితే ,కిందపడిన వస్తువునో, మరి దేన్నైనా పైకి ఎత్తడం అనేది దీని అర్థం. అయితే జాతీయంగా ప్రయోగించేటప్పుడు... విస్మరించిన ఓ అంశాన్ని కానీ, ఎవరి దృష్టీ అంతగా పడని విషయాన్ని కానీ పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం అనేది దీని అర్థం. 'ఆ నాయకుడు లోక్‌సభలో ఇదే విషయాన్ని లేవనెత్తి సంచలనం కలిగించాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
===లేవదీయటం===
 
లేవనెత్తటం , విషయ ప్రస్తావన ,ప్రశ్నలను లేవదీయటం, సమస్యలను లేవనెత్తటం . చర్చలో అప్పటివరకు అక్కడ లేని సమస్యలను సృష్టించి ప్రస్తావించటం
 
===లేనిపోని తలనొప్పి===
8,800

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/457967" నుండి వెలికితీశారు