తూప్రాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
'''సంస్కృతి'''
హిందు ముస్లిం సమైక్యత,హోలి నాడు జరిగే సంబరాల్లో పిడి తాడు లాగే సంప్రదాయం ఉంది.మహంకాలి జాతర తెలంగాణ లో మొత్తము ముగిసిన తరువాత శ్రావణ మాసంలో ఘనంగా జరుగుతుంది,కుల,మత భేద రహితంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు.గ్రామము లోని స్వయంభువు రామాలయములో ఏటా రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.
 
'''విజయాలు'''
1998-2004 కాలం లో చెక్ డ్యాంల నిర్మాణము జరిగింది.
గ్రామము అంతటా సిసి రోడ్లు వేయడము జరిగింది.బైర్రాజు ఫౌండేషన్ వారి సహకారం తో మినరల్ వాటర్ ఫ్లాంట్ ను గ్రామ పంచాయతి వారు నిర్మించడం జరిగింది.రీడ్స్ అనే స్వచ్చంద సంస్థ బాల కార్మికుల విద్యాభీవ్రుద్దికై ఒక పాఠశాల ను నిర్వహిస్తోంది
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/తూప్రాన్" నుండి వెలికితీశారు