కదళీవనం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: శ్రీశైలం భూకైలాసం నాకు కైలాసం కన్నా శ్రీశైలమే మిన్న అని మహాదే...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
శ్రీశైలం భూకైలాసం నాకు కైలాసం కన్నా శ్రీశైలమే మిన్న అని మహాదేవుడు కొనియాడిన క్షేత్రం శ్రీశైలం.ఆ శ్రీశైల మహాక్షేత్రంలో నెలవై ఉన్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక దర్శనీయ స్థలాలలో కదళీవనం ప్రశస్తమైనది.
చరిత్ర
శ్రీ దత్తాత్రేయ స్వామివారి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మహారాష్ట్రలోని కరంజా నగరంలొ జన్మించి నర్సోబవాడాలోను,కర్ణాటకలోని గాణాగాపురంలొనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు.వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్కమహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.
"https://te.wikipedia.org/wiki/కదళీవనం" నుండి వెలికితీశారు