89,793
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
'''అలమేలుమంగా వేంకటేశ్వర శతకము''' [[తాళ్ళపాక అన్నమయ్య]] రచించిన [[శతకము]]. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి [[అలమేలు మంగ]] ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] గారు పేర్కొన్నారు.
కవి ఇందులో మల్లెలవంటి [[ఉత్పలమాల]], [[చంపకమాల]] పద్యాలతో తల్లివంటి అలర్ మేల్ మంగ మీద 118 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా [[భక్తి]] మరియు శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.
ఈ శతకాన్ని మొదటగా [[వావిళ్ళ]]వారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.
==ఉదాహరణలు==
==మూలాలు==
|