"అలమేలుమంగా వేంకటేశ్వర శతకము" కూర్పుల మధ్య తేడాలు

ఈ శతకాన్ని మొదటగా [[వావిళ్ళ]]వారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.
 
==ప్రారంభం==
==ఉదాహరణలు==
ఉ. శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా
 
త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱున్
 
జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ
 
మూసినముత్యమై యురము ముంగిట జెంగట వేంకటేశ్వరా !
 
==ఉదాహరణలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/458617" నుండి వెలికితీశారు