"అలమేలుమంగా వేంకటేశ్వర శతకము" కూర్పుల మధ్య తేడాలు

 
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !
 
 
ఉ. మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్
 
కానిక లిచ్చినాడ వట కౌగిట నాయలమేలుమంగకున్
 
మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబున గౌగిలించి నీ
 
పానుపుమీది చేత లివి పచ్చితలంపులు వేంకటేశ్వరా !
 
==ముగింపు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/458664" నుండి వెలికితీశారు