"అలమేలుమంగా వేంకటేశ్వర శతకము" కూర్పుల మధ్య తేడాలు

 
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !
 
 
ఉ. చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికి బుష్పవల్లికిం
 
జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్
 
జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుదీగ లా
 
క్రిక్కిరిగుబ్బలే పసిడికిన్న రకాయలు వేంకటేశ్వరా !
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/458670" నుండి వెలికితీశారు