పాడేరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: new:पाडेरु मण्डल, विशाखापत्तनम जिल्ला
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
'''పాడేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
పాడేరు సుందర అటవీ ప్రాంతం. ఈ అందమైన ప్రాంతము ఆక్రమణలతో అంతరించి పోతున్నదని పత్రికలలో రాసారు. కొన్ని కొండజాతులు తండాలు ఈఅడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే [[జీలుగు]], [[కుంకుళ్ళు]], [[సీమచింతకాయలు]], కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది.
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/పాడేరు" నుండి వెలికితీశారు