యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చి పాత నరసింహస్వామి ఆలయము - విలీనం
పంక్తి 31:
== వసతి సదుపాయాలు ==
* [http://www.wikimapia.org/#lat=17.5878726&lon=78.9420193&z=18&l=0&m=a&v=2 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం]. Reg: 2393/1989 Ph: +91-8685-236670, +91-8685-236675 (toll gate దగ్గర ఉంటుంది ఈ సత్రం)
 
==పాత నరసింహస్వామి ఆలయము==
 
[[యాదగిరి గుట్ట]] పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి.
 
# పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
# కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
 
కధనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు వెలసి తరువాత కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళినారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నవి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా కలదు. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు ఛాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా కలదు. ఈ ఆలయగర్భగుడి నందు స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.
 
== దగ్గరలోని దర్శనీయ స్థలాలు ==
* [[సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం]]
* [[పాత నరసిమ్హస్వామి ఆలయము]]
 
== ఇవికూడా చూడండి ==