హక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''హక్కు''' లేదా '''అధికారం''' (Right) ప్రజలకు వివిధ స్థాయిలలో ఇవ్వబడిన అంశాలు.
 
[[అష్టస్వామ్యాలు]]: స్వామ్యం అంటే హక్కు లేదా అధికారం. స్థిరాస్థి అయిన భూమిని ఎవరికైనా అమ్మిన లేదా దానంగా ఇచ్చినప్పుడు దాని మీద తనకు గల సర్వస్వామ్యాలను అప్పగించినట్లు లెక్క. ఈ స్వామ్యాలు ఎనిమిది రకాలు. అవి:
[[అష్టస్వామ్యాలు]]
*1. దాన = ఎవరికైనా దానంగా ఇచ్చే హక్కు
*2. విక్రయ = ఎవరికైనా అమ్మేసే హక్కు
*3. వినిమయ = తాకట్టు పట్టే హక్కు లేదా ఇంకొక వస్తువుతో మారకం చేసే హక్కు
*4. జల = ఆ భూమిలో ఉండే జలవనరులు
*5. తరు = ఆ భూమిలో ఉండే చెట్లు
*6. పాషాణ = ఆ భూమిలో ఉండే రాళ్ళు
*7. నిధి = భూమిలో పాతిపెట్టిన ధాన్యాది వస్తువులు
*8. నిక్షేపం = భూమిలో పాతిపెట్టిన ధనం
==హక్కులలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/హక్కు" నుండి వెలికితీశారు