→‎గరికపాడు: కొత్త విభాగం
పంక్తి 109:
 
అసలు నేను వ్రాసిన విషయం పుర్తిగా మరచిపోయాను. మీరు చక్కగా పరిశీలించి వ్రాసినందుకు కృతజ్ఞతలు. ఆ పుస్తకం (తెలుగు సాహిత్య కోశము- తెలుగు అకాడమీ)లో "గరికపాడు (నైజాం మండలం)" అని ఉంటే అది వైరా కావచ్చునని నేను ఊహించి ఈ గరికపాడులో వ్రాసినట్లున్నాను. మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే విషయాన్ని "గరికపాడు (క్రోసూరు మండలం)కు మార్చేయండి. . --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:58, 5 ఏప్రిల్ 2009 (UTC)
==దుకాణాల పేర్లు==
దుకాణాల పేర్లు (ప్రకటనల కోసం కానంతవరకూ) ఇస్తే ఆ ఊరి వ్యాపార వ్యవస్థ కూడా కొంత అవగాహన అవుతుంది. ఏమంటారు?
([[వాడుకరి:Navamoini|Navamoini]] 21:54, 11 అక్టోబర్ 2009 (UTC))
:Navamoini గారు, ఏది ప్రకటన, ఏది ప్రకటన కాదు అనేది నిర్ణయించడం కష్టమే. అయితే నేను దుకాణాల పేర్లు తొలిగించినది ఈ విషయంలో కాదు. చిన్న పట్టణంలోనే వందలాది దుకాణాలుంటాయి. వాటన్నింటినీ తెవికీలో చేర్చడం సాధ్యం కాదు, ఏవో కొన్నింటినీ చేర్చిననూ అది పరిపూర్ణం కాదు. అంతేకాకుండా దుకాణాల పేర్లు చేర్చిననూ విజ్ఞానసర్వస్వంలో వాటి ఉపయోగం ఉండదు. పట్టణంలో పేరుపొందిన పరిశ్రమల గురించి, సంస్థల గురించి, థియేటర్ల గురించి, ప్రముఖ ఆసుపత్రుల గురించి చేర్చితే పర్వాలేదు. ఒక పట్టణం వ్యాసంలో పట్టణంలో పేరుపొందిన వాటినే చేర్చితే బాగుంటుంది. ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 18:57, 12 అక్టోబర్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Navamoini" నుండి వెలికితీశారు