తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
+ బొమ్మ
పంక్తి 2:
{{ఇతరప్రాంతాలు}}
 
[[బొమ్మ:Alampur 16.JPG|thumb|right|250px200px|<center>ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది</center>]]
[[ఫైలు:Tungabhadra River 04.JPG|thumb|left|200px|<center>కర్నూలు వద్ద తుంగభద్ర నదిపై రైల్వే వంతెన</center>]]
'''తుంగభద్ర నది''' [[కృష్ణా నది]]కి ముఖ్యమైన ఉపనది. [[రామాయణము|రామాయణ]] కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది [[కర్ణాటక]]లో పడమటి కనుమలలో జన్మించిన [[తుంగ నది|తుంగ]], [[భద్ర నది|భద్ర]] అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన [[విజయనగర సామ్రాజ్యం]] ఈ నది ఒడ్డునే వెలిసింది. [[హంపి]], [[మంత్రాలయం]] లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.
 
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు