ఆవు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఆవు శాకాహారి జంతువు. ఇది కేవలం [[గడ్డి]], లేగా [[మొక్క]]లకు సంబందించిన ఎటువంటి ఆహారానయినా భుజిస్తుంది. ఆవులు మరియూ ఎద్దులు [[వ్యవసాయం]]లో రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఆవులు పాలు ఇస్తే ఎద్దులు పొలం దున్నటానికి షాయపడతాయి. అందుకనే వాటికి కృతజ్ణతలు తెలుపటానికి [[సంక్రాంతి]] పండుగ ఆఖరి రోజయిన కనుమను వాటికోసమే ప్రత్యేకించారు.
 
==గోమాత మహిమ==
ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ, [[యజుర్వేదం]]లో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు