రూబియేసి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: jv:Rubiaceae
చి యంత్రము కలుపుతున్నది: la:Rubiaceae; cosmetic changes
పంక్తి 21:
 
== కుటుంబ లక్షణాలు ==
* అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
* వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
* డైఖేసియల్ సైమ్ పుష్పవిన్యాసము.
* పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము.
* రక్షక పత్రాలు 4-5, సంయుక్తము.
* ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము.
* కేసరము 4-5, మకుట దళోపరిస్థితము.
* ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము.
* స్తంభ అండాన్యాసము.
* విత్తనము అంకురచ్ఛదయుతము.
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
* కాఫియా విత్తనాల నుండి [[కాఫీ]] పొడి లభిస్తుంది.
* సింకోనా బెరడులో [[క్వినైన్]] అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని [[మలేరియా]] వైద్యంలో ఉపయోగిస్తారు.
* ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లబిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
* బండారు నుండి [[కలప]] లభిస్తుంది.
* మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
* అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.
 
== ముఖ్యమైన మొక్కలు ==
* రూబియా - [[మంజిష్ఠ]]
* కాఫియా - [[కాఫీ]]
* [[సింకోనా]] - [[క్వినైన్]]
* [[కదంబ]]
* హల్డినా - [[బండారు]]
* [[పాపిడి]]
* [[బలుసాకు]]
* [[రామబాణం]]
* [[మదన]]
* [[ఇపికాక్]]
* [[తొగరు]]
* [[పన్నీరు పువ్వు]]
 
== మూలాలు ==
* బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
 
[[వర్గం:రూబియేసి]]
పంక్తి 76:
[[jv:Rubiaceae]]
[[ko:꼭두서니과]]
[[la:Rubiaceae]]
[[lt:Raudiniai]]
[[mk:Rubiaceae]]
"https://te.wikipedia.org/wiki/రూబియేసి" నుండి వెలికితీశారు