కల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==ఈత కల్లు==
[[Image:Manangite.png|thumb|left|ఫిలిప్పీన్స్ లో ఒక కల్లు గీత కార్మికుడు]]
ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును [[కుండ]]లు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిపెడతారు. వారం రోజుల అనంతరమ్అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది. ఆరొగ్యనికి ఇది మాన్ఛిది.
 
==తాటి కల్లు==
"https://te.wikipedia.org/wiki/కల్లు" నుండి వెలికితీశారు