"నాగం జనార్ధన్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| caption =
| birth_date ={{Birth date and age|1948|5|22|df=y}}
| birth_place =[[మహబూబ్ నగర్ జిల్లా]] [[నాగర్ కర్నూల్]] మండలం [[నాగపూర్]] గ్రామం
| residence =
| death_date =
| death_place =
| office = [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ మంత్రి
| constituency = [[నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం]]
| salary =
| term =
 
వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు [[నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం]] నుంచి గెలుస్తూనే ఉన్నాడు. ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/460997" నుండి వెలికితీశారు