మెగస్తనీసు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:मेगस्थनीज
చి యంత్రము కలుపుతున్నది: uk:Меґасфен; cosmetic changes
పంక్తి 1:
'''మెగస్తనీసు''' ([[350 క్రీ.పూ]] - [[290 క్రీ.పూ]]) ప్రాచీన [[గ్రీకు]] యాత్రికుడు మరియు సందర్శకుడు. [[ఆసియా మైనర్]] ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును [[మొదటి సెల్యూకస్|సెల్యూకస్]] గ్రీకు రాయబారిగా [[పాటలీపుత్రము]]లోని శాండ్రోకొట్టస్ ([[చంద్రగుప్త మౌర్యుడు]]) ఆస్థానానికి పంపినాడు. ఈయన రాయబారిగా పనిచేసిన కాలము ఖచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీ.పూ.288 కు ముందుగా మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.
 
== బయటి లింకులు ==
* [http://www.mssu.edu/projectsouthasia/history/primarydocs/Foreign_Views/GreekRoman/Megasthenes-Indika.htm మెగస్తనీసు రచించిన "ఇండికా" యొక్క లభ్యమౌతున్న పాఠ్యం]
 
[[వర్గం:క్రీ.పూ.350 జననాలు]]
పంక్తి 28:
[[ru:Мегасфен]]
[[sv:Megasthenes]]
[[uk:Меґасфен]]
"https://te.wikipedia.org/wiki/మెగస్తనీసు" నుండి వెలికితీశారు