తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
:కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
 
===యుద్ధమల్లుని బెజవాడ శాసనము (క్రీ.శ. 930)===
 
:స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
:విస్తర శ్రీయుద్ధమల్లుం డనవద్య విఖ్యాతకీర్తి
:ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
:వస్తు సమేతుండు రాజసల్కి భూవల్లభుం డర్థి.
 
:పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుడై గుడియు
:నిరుమమమతి నృపధాము డెత్తించె నెగిదీర్చె మఠము
:గొరగల్లా కొరులిందు విడిసి బృందంబు గొనియుండువారు
:గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.
 
<!--
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు