ప్రమాణం: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రమాణాలు ను, ప్రమాణం కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక [[భౌతిక రాశి]]ని దేనితో నయినా సరి పోల్చేందుకు వాడే, అదే భౌతిక రాశియొక్క "ప్రామాణిక నిర్దేశాన్ని" ఆ భౌతికరాశిని కొలవడానికి ఉపయోగించే '''ప్రమాణం''' అంటారు. [[పొడవు]]ను కొలవడానికి వినియోగించే ప్రమాణం పేరు [[మీటర్]]. [[కాలం|కాలాన్ని]] కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పేరు [[సెకండ్]].
 
==ప్రాధమిక, ఉత్పన్న ప్రమాణాలు==
 
భౌతిక రాశులు రెండు విధాలు.
 
# ప్రాధమిక భౌతిక రాశులు (Fundamental physical quantities) - ఇతర భౌతిక రాశులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా మనగలిగేవి. వీటిని ఆధార రాశులు అని కూడా అంటారు. ఉదాహరణకు పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత, కాలం వంటివి. ఒకదానినుండి మరొకటి ఉత్పాదించడానికి వీలు లేకుండా వాటిని వేరు వేరు ప్రమాణాలుగా విడగొట్టడానికి వీలు లేని ప్రమాణాలు '''ప్రాధమిక ప్రమాణాలు'''
# ఉత్పన్న భౌతిక రాశులు (derived physical quantities) - ప్రాధమిక భౌతిక రాశూలనుండి ఉత్పాదించగలిగేవి. ఉదాహరణకు వైశాల్యం (పొడవు నుండి ఉత్పన్నం), వడి (పొడవు మరియు కాలం నుండి ఉత్పన్నం). బలం, సాంద్రత వంటివి కూడా ఉత్పన్న భౌతిక రాశులే. ఉత్పన్న భౌతిక రాశుల ప్రమాణాలను '''ఉత్పన్న ప్రమాణాలు''' అంటారు.
 
==ప్రమాణాల వ్యవస్థలు==
 
==ప్రాధమిక ప్రమాణాలు==
 
 
==ఉత్పన్న ప్రమాణాలు==
 
==మరి కొన్ని విశేషాలు==
 
 
==ఇవి కూడా చూడండి==
 
 
==మూలాలు==
 
 
==వనరులు==
* ఇంటర్మీడియట్ భౌతిక శాస్త్రం - [[తెలుగు అకాడమి]] ప్రచురణ
 
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
 
 
 
 
[[en:Units of measurement]]
"https://te.wikipedia.org/wiki/ప్రమాణం" నుండి వెలికితీశారు