ప్రమాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
==ప్రాధమిక ప్రమాణాలు==
 
SI వ్యవస్థలో మొత్తం ఏడు ప్రాధమిక భౌతిక రాశులను ప్రాధమిక (ఆధార) రాశులుగా తీసుకొన్నారు. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్ ప్రవాహం, ఉష్ణగతిక ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, పదార్ధరాశి. ఇవి కాకుండా మరో రెండు రాశులను "సంపూరక ప్రాధమిక రాశులు"గా తీసుకొన్నారు. అవి సమతల కోణం, ఘనకోణం.
 
{| class="wikitable"
|-
! ప్రాధమిక భౌతిక రాశి
! ప్రమాణం
! ప్రమాణ సంకేతం
|-
| పొడవు
| మీటరు
| m
|-
| ద్రవ్యరాశి
| కిలోగ్రాము
| kg
|-
| కాలం
| సెకను
| s
|-
| విద్యుత్ ప్రవాహం
| ఆంపియర్
| A
|-
| ఉష్ణగతిక ఉష్ణోగ్రత
| కెల్విన్
| K
|-
| కాంతి తీవ్రత
| కేండిలా
| cd
|-
| పదార్ధరాశి
| మోల్
| mol
|}
 
 
{| class="wikitable"
|-
! సంపూరక ప్రాధమిక భౌతిక రాశి
! ప్రమాణం
! ప్రమాణ సంకేతం
|-
| సమతల కోణం
| రేడియన్
| rad
|-
| ఘనకోణం
| స్టెరేడియన్
| sr
|}
 
==ఉత్పన్న ప్రమాణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రమాణం" నుండి వెలికితీశారు