తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
===హన్మకొండ శాసనము (క్రీ.శ. 1163) ===
[[వేయి స్తంభాల గుడి]] లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడినది.
 
:హస్త్యారోహణ కర్మ కర్మఠగతిం చాళుక్య చూడామణిం
:శశ్వద్యుద్ధ నిబద్ధ గహ్యరమతిం యుద్ధే బబంధ క్షణాత్
 
:కృద్ధేనోద్ధుర మంత్రకూటనగరీ నాథో థయో నిస్త్రపో
:గుండః ఖండిత ఏవ ముండితశిరః క్రోడాంక వక్షఃస్థలః
 
:కందూరోదయ చోడ వంశ విలసత్ క్షీరాబ్ధిగర్భోద్భవ
:త్పద్మైకాశ్రయ రుద్రదేవనృపతేః కింవర్ణ్యతే విక్రమః
 
<!--
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు