శతపది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tg:Лабпойҳо
చి యంత్రము కలుపుతున్నది: bg:Стоножки; cosmetic changes
పంక్తి 20:
 
== సామాన్య లక్షణాలు ==
* శతపాదులు పొడవుగా సన్నగా ఉండే జీవులు. ఇవి కొన్ని మిల్లీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.
* వీటి దేహం తల, మొండెంగా విభజితమై ఉంటుంది.
* తలలో ఒక జత స్పర్శశృంగాలు, రెండు జతల జంభికలు, ఒక జత హనువులు ఉంటాయి. రెండవ జత హనువులు విలీనం చెందడం వలన అధరం ఏర్పడుతుంది.
* ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళుంటాయి. (సహస్రపాదులకు రెండు జతలుంటాయి)
* శతపాదులన్నింటికీ మొదటి ఖండితంలో ఒక జత విషపు నఖాలు (venom claws) ఉంటాయి.
* విసర్జకాంగాలు - మాల్పీజియన్ నాళికలు.
 
== మూలాలు ==
పంక్తి 36:
[[ta:பூரான்]]
[[ml:പഴുതാര]]
[[bg:Стоножки]]
[[bo:རྟ་བླ།]]
[[ca:Quilòpode]]
"https://te.wikipedia.org/wiki/శతపది" నుండి వెలికితీశారు