విశ్వనాథన్ ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hif:Vishwanathan Anand
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
ప్రపంచ [[చెస్చదరంగం]] క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు '''విశ్వనాథన్ ఆనంద్'''. ''పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది'' అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే [[చెస్]] క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. [[1985]] లోనే [[ఇంటర్నేషనల్ మాస్టర్]] గా అవతరించాడు. 16 వ ఏటనే [[1985]] లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. [[1987]] లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే [[గ్రాండ్ మాస్టర్]] గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.[[2000]] లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. [[2003]] లో [[ప్రాన్స్]] లో జర్గినజరిగిన [[రాపిడ్ చెస్]] చాంపియన్ షిప్ లో కూడ గెల్చి తన ఘనతను మరించగామరింతగా ప్రపంచానికి చాటిచెప్పాడు. [[2007]] సెప్టెంబర్ 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. [[2007]] అక్టోబర్ 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధిమ్చిసాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిల్చాడునిలిచాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/విశ్వనాథన్_ఆనంద్" నుండి వెలికితీశారు