ఎబిఎన్ ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి లోగో చేర్చుట
పంక్తి 1:
[[ఫైలు:ABN.jpg|right]] '''ఎబిఎన్ ఆంధ్రజ్యోతి''' : ఇది ఒక తెలుగు [[టెలివిజన్]] వార్తా ఛానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ [[అక్టోబర్ 15]], [[2009]] నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనికి "[[ఆంధ్రజ్యోతి]]" దినపత్రిక మాతృసంస్థ. ఈ ఛానెల్‌కు [[వేమూరి బలరాం]] కార్యనిర్వాహక అధికారి. ఈ ఛానెల్ పొందుటకు సాంకేతిక వివరాలు ఈ క్రింద పేర్కొనబడినాయి. <br />ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330 మరియు polarization - vertical
 
== బాహ్య లింకు==
"https://te.wikipedia.org/wiki/ఎబిఎన్_ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు