Navamoini
Joined 23 ఏప్రిల్ 2007
Content deleted Content added
చి 194.176.105.39 (చర్చ) చేసిన మార్పులను, S172142230149 వరకు తేసుకువెళ్ళారు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
జననం:
ఖమ్మంలో 1972 లో శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహం మరియూ శ్రీమతి గరికపాటి సీతా దేవి లు జన్మ నిచ్చిన వారి ఆఖరి కుమారుడు. బాల్యం ఖమ్మం
ఉద్యోగ రీత్యా అస్సాం వచ్చిన తర్వత, అస్సామీ అమ్మాయి (సంగీతా పాఠక్ )ని పెద్దల అనుమతితో పెళ్ళి చేసుకున్నాడు. చక్కని అస్సామీ మాట్లాడగలడు, చదవగలడు, వ్రాయగలడు. ప్రస్తుతము లండన్ దగ్గర్లో ఉద్యోగ రీత్య ఉన్నాడు. తెలుగు, అస్సామీ, హిందీ, ఆంగ్లములలో ఇంట్లో సంభాషణ జరుగుతుంది. ఒక పాప, పేరు గరికపాటి ఆకాంక్ష.
|