మాధ్యమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

కొచి
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సమకాలీన విద్యావిధానంలో, సెకండరీ విద్య, చాలా ప్రధానమైనది. మనదేశంలో ఈ విద్యావిధానము అతి ప్రధానమైనది. ఈ విద్యకొరకు 6-14 సంవత్సరాల వయస్సు నిర్ధారింపబడినది. ఈ విద్య అందరికీ తప్పనిసరి చేయబడినది. ఈ విద్య ఆధారంగానే అక్షరాస్యత గణాంకాలు జరుగుతున్నవి. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను [[బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్]] వారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు [[జిల్లా పరిషత్]], [[మండల పరిషత్]], [[మునిసిపల్ కార్పొరేషన్]], మరియు [[పురపాలక సంఘం]], కలుగజేస్తాయి. జిల్లాలో [[విద్యాశాఖ]], [[జిల్లా విద్యాశాఖాధికారి]] ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ మాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. సెకండరీ విద్యావిధానంలో ప్రధానమైనది పదవ తరగతి. ఈ పదవ తరగతి పరీక్షలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించి, వీరే సర్టిఫికేట్ లు జారీ చేస్తారు.
 
==కంప్యూటర్ విద్య ==
"https://te.wikipedia.org/wiki/మాధ్యమిక_విద్య" నుండి వెలికితీశారు