కాకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
కాకి (Crow) ఒక నల్లని పక్షి.
==[[కాకుల శ్రీనివాసరావు]] ==
 
విశాఖవాసులు కాకుల శ్రీనివాస్‌గా పిలుస్తారు.కాకులను ఆదరిస్తూ వాటికి ఆహారం పెట్టేవాడు.కాకులకు ఆహారం వేశాక హార్బర్ గోడమీదనుంచి చేపలు పడుతూ సముద్రంలో పడి గల్లంతయ్యాడు.మత్స్యకార కుటుంబానికి చెందిన శ్రీనివాస్ హార్బర్‌లో చేపలను గ్రేడింగ్ చేసే పని చేస్తుంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం కాకులకు ఆహారాన్ని, చిరుతిళ్లను కొని మరీ వేస్తుంటాడు, ఇతన్ని చూస్తే చాలు కాకులు తలపై, చేతులపై, కాళ్లపై వాలిపోతాయి.(ఈనాడు18.10.2009)
[[వర్గం:పక్షులు]]
 
"https://te.wikipedia.org/wiki/కాకి" నుండి వెలికితీశారు