"కేళడి చెన్నమ్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: kn:ಕೆಳದಿಯ ಚೆನ್ನಮ್ಮ, sv:Chennamma av Keladi)
చి
'''కేలడి చెన్నమ్మ''' : కేలడి చెన్నమ్మ కర్ణాటక రాష్ట్రం, [[షిమోగా]] జిల్లాలోని [[కేలడి]] ప్రాంతాన్ని పరిపాలించిన వీరవనిత. ఈమె కుందాపూర్ రాజు సిద్ధప్ప శెట్టి కుమార్తె; సోమశేఖరుని 1667 లో వివాహమాడింది. 1671 నుండి 1696 వరకు, పాతికేళ్ళు పరిపాలనలో ఉండి, [[బీజాపూర్]] సైన్యాన్నీ, [[ఔరంగజేబు]] నూ ఎదిరించి, భర్త చేయలేని పనిని ఆమె చేసి రాజ్యాన్ని రక్షించుకొంది. [[శివాజీ]] కుమారుడు, [[రాజారామ్]] కు ఆశ్రయమిచ్చి, ఔరంగజేబు కోపానికి గురి అయింది.
1824 లో బ్రిటిష్ సైన్యం [[కిత్తూరు]] (ఇప్పుడు కర్ణాటకలో ఉంది) ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె కరవాలం ధరించి వీరోచితంగా పొరాడింది. చివరకు బ్రిటిష్ వారికి బందీగా చిక్కి, 1829 లో మరణించింది. కాని ఆ పోరు అంతటితో ఆగలేదు. [[రాయన్న]] అనే చెన్నమ్మ సైనికుడు తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు. కాని ఎన్నో యుద్ధాల తరువాత, అతను కూడా బ్రిటిష్ వారికి చిక్కి, 1830 లో ఉరితీయబడ్డాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/461870" నుండి వెలికితీశారు