"ఎలుక" కూర్పుల మధ్య తేడాలు

767 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: nv:Łéʼétsoh)
==ప్రయోగాలలో==
[[శాస్త్రవేత్త]]లు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా [[చిట్టెలుకలు]] (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉన్నది.
==ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి==
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)
 
==మానవులతో ఎలుక==
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/462061" నుండి వెలికితీశారు