"తిరుమల తిరుపతి దేవస్థానములు" కూర్పుల మధ్య తేడాలు

చి
* '''<font><font color="#000000"><font>దళిత గోవిందం</font></font></font>''' : స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం.
* '''<font><font color="#000000"><font>మత్స్యగోవిందం</font></font></font>''' : మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణనిచ్చి సర్వమానవ సమానత్వాన్ని చాటుతోంది.
* పదో తరగతిలో '''500'''కు పైగా మార్కులు సాధించిన '''వెయ్యి''' మంది పేద విద్యార్థులకు నెలకు '''రూ.300''' చొప్పున [[ఉపకార వేతనాలు]] ఇవ్వాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం.
* '''<font><font color="#000000"><font>రైలుగోవిందం</font></font></font>'''
బాలాజీ దర్శన గోవిందం... తితిదే-,భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ(ఐఆర్‌సిటిసి) నడుమ కుదిరిన ఒక ప్యాకేజీ ఒప్పందం పేరిది. ఈ పథకంలో భాగంగా వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తితిదే. శ్రీనివాసం విడిదిగృహంలో బస నుంచి అర్చనానంతర, సెల్లార్‌ దర్శన టిక్కెట్ల వరకూ అన్నీ చక్కగా అమరుస్తోంది..
'''<font><font color="#ff0000"><font>సికింద్రాబాద్‌ నుంచి...</font></font></font>'''
వారాంతాల్లో తిరుమలలో సెల్లార్‌ దర్శనం ఉండదు కాబట్టి సికింద్రాబాద్‌ నుంచి వారానికి ఐదురోజులు మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకూ. ఈ ఐదురోజుల్లో రోజూ రాత్రి ఎనిమిదింటికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. మర్నాడు పొద్దున్న ఆరింటికి తిరుపతికి చేరాక శ్రీనివాసంలో బస, ఫలహారం. అక్కణ్నుంచి కొండమీదకు తీసుకెళ్లి సెల్లార్‌ దర్శనం చేయిస్తారు. కొండ దిగాక మధ్యాహ్నభోజనం. అనంతరం అలివేలుమంగాపురంలో అమ్మవారి దర్శనం. సాయంత్రం మళ్లీ నారాయణాద్రిలోనే తిరుగు ప్రయాణం. ఆ రాత్రికి భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్‌ ఏసీ రుసుము పెద్దలకు రూ.3,400, పిల్లలకు రూ.2,400. స్లీపర్‌క్లాస్‌లో పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600.
 
===కల్యాణమస్తు===
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/462297" నుండి వెలికితీశారు