446
edits
Arjunaraoc (చర్చ | రచనలు) చి (→సామాజికసేవ) |
చి (బొమ్మ చేర్పు) |
||
[[బొమ్మ:TTD logo.jpg|right|thumb|తిరుమల తిరుపతి దేవస్థానములు]]
[[File:Tirumala Tirupati.jpg|right|thumb|గుడిగోపురం]]
'''తిరుమల తిరుపతి దేవస్థానము''' (TTD), [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంభందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.<ref name=eenadu.net>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/archives/archive-6-7-2008/htm/weekpanel1.asp సేవా గోవిందం] వివరాలు [[జులై 08]], [[2008]] న సేకరించబడినది.</ref> ప్రపంచములోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి.రూ.1925 కోట్ల వార్షిక బడ్జెట్, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.
|
edits