గాలిపటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
గాలిపటాల సాధారణంగా చిన్న చిన్న [[ప్రమాదాలు]] మాత్రమే జరుగుతాయి. ఎక్కువ ప్రమాదాలు మంగా లేదా దారం తయారీలో వాడే గాజుపొడి మూలంగా జరుగుతున్నాయి. దీని వలన ఎగరేస్తున్న వ్యక్తి యొక్క వేళ్ళు కోసుకొనిపోవచ్చును. అందువలన ఎగరేస్తున్న వేలుకు రక్షణగా తొడుగును ఉపయోగించడం మంచిది. రహదారి ప్రక్కన తెగిపడిన గాలిపటం యొక్క దారం మూలంగా [[రహదారి ప్రమాదాలు]] జరుగుతాయి. మేడ పైభాగం నుండి గాలిపటం ఎగురవేస్తూ క్రిందపడే ప్రమాదం ఉన్నది. వర్షాకాలంలో గాలిపటం ఎగరేస్తున్నప్పుడు తడిగానున్న దారం విద్యుత్ తీగలకు తగులుకొని ఎగరేస్తున్న వ్యక్తి విద్యుద్ఘాతానికి గురికావచ్చును.
==చెన్నైలో గాలిపటం ఎగరేస్తే జైలే==
చెన్నైలో[[చెన్నై]]లో గాలిపటాలు ఎగరేస్తే జైల్లో పెడతారు. చెన్నై పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం గాలిపటాలు ఎగరేయడం నేరం. గాలిపటాలను ఎగరేయడానికి ఉపయోగించే దారాని (మాంజా)కి గాజు పెంకులతో తయారు చేసిన పొడి పూస్తారు. దీనివల్ల దారం చాలా పదునుగా మారి తెగుతుంది. మాంజాతో గాలిపటాలు ఎగరేస్తే రూ.1000 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మాంజా వల్ల గాయపడి ఓ బాలుడు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాంజాతో గాలిపటాలు ఎగరేస్తే రూ.1000 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మాంజా వల్ల గాయపడి ఓ బాలుడు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గాలిపటం" నుండి వెలికితీశారు