నందికోళ్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Gopalarao.gif|right|thumb|గోపాలరావు చిత్రపటం.]]
'''నందికోళ్ల గోపాలరావు''' ఆంధ్రదేశపు [[జమిందారు]] మరియు ప్రముఖ చిత్రకారుడు. వీరి రంగుల తైలవర్ణ చిత్రాలు మహారాజుల ప్రశంశలనందుకున్నాయి. వీరి స్వస్థలం [[కాకినాడ]] దగ్గరి [[ఇంజరం]]. వీరు బ్రిటిష్ వారి కాలంలో ఇంజరం మునసబుగా కూడా పనిచేశారు. వీరు ఇంజరం పరదేశమ్మ ఆలయానికి భూరి విరాళాలిచ్చారు.