నాగానందము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
జీమూతకేతువు అనే రాజు చాలాకాలం రాజ్యం చేసి మంచివాడని, న్యాయమూర్తి అని కీర్తిగడించాడు. ఇతనికి [[జీమూతవాహనుడు]] అనే కుమారుడు కలిగాడు. ఇతడు జీవం ఉన్న అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించేవాడు, తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి కలిగి తండ్రి రాజ్యాన్ని పాలించమన్నా అతడు అంగీకరించలేదు. తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కోరినవన్నింటినీ చేకూర్చే కల్పవృక్షన్ని పేదలకు ఇచ్చివేశాడు.
 
ఒకనాడు పర్ణశాల కోసం మలయ పర్వతం అనే కొండమీదకి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవి ని కమ్మని వీణాగానంతో ప్రార్ధిస్తున్న మలయవతిని చూచి, ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తుందగా అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న పాముల[[పాము]]ల ఎముకలగుట్ట కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్ని పాములకు తానేమీ సహాయం చేయనందుకు బాధపడ్డాడు.
 
==అనువాదం==
"https://te.wikipedia.org/wiki/నాగానందము" నుండి వెలికితీశారు