దెయ్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి దెయ్యం ను, దెయ్యం (సినిమా) కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[వర్మ క్రియెషన్స్ ]]|
music = [[సత్యనారాయణ]]|
starring = [[జె.డి.చక్రవర్తి ]],<br>[[మహేశ్వరి]]|[[జయ సుధ]],[[తనికెళ్ళ భరణి]],[[జీవా[[,[[రామ్ జగన్]]
}}
==కథ==
ఇది ఒక హారర్ సినిమా.పంజాగుట్ట దాదా అని చెప్పుకువనే J.D.చక్రవర్తి,మహేశ్వరి ప్రేమికులు.అక్కా,బావ లతో కలిసి ఉంటూ ఉంటుంది.ఓ రోజు వారు ఇల్లు shift అవుతారు.ఆ ఇల్లు ఎక్కడో సిటీకు దూరంగా ఉండే బంగళా.కాని అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని,ఆ బంగ్లా దెయ్యలకు,భూతాలకు నెలవైందని వారికి తెలియదు.అప్పుడప్పుడు వారికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవతూ ఉంటాయి.హటాత్తుగా ఓ రోజు వారి 5 ఏండ్ల కొడుకు చనిపోతాడు.ఆ తర్వాత అనూహ్య రీతిలొ ఒక్కొక్కరు మృత్యువాత పడి అందరు చనిపొతారు.
"https://te.wikipedia.org/wiki/దెయ్యం_(సినిమా)" నుండి వెలికితీశారు