"పరమయోగి విలాసము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''పరమయోగి విలాసము''' [[తాళ్ళపాక తిరువేంగళనాధుడు]] రచించిన ద్విపద పద్య కావ్యం. ఇందులో పన్నిద్దరు [[అళ్వార్లు]], ఆచార్యుల చరిత్ర సుమారు 7,000 ద్విపద పద్యాలు, ఎనిమిది ఆశ్వాసాలుగా ఉన్నాయి.
 
==నేపద్యం==
ఒకనాడు చిన్నన్నకు రాత్రి నిద్రలో వేంకటేశ్వరుడు ఒకానొక శ్రీవైష్ణవాచార్యుని ఆకారంలో గోచరించాడు. తన చేతితో తాను ఆరగించిన ప్రసాదాన్ని ఈ మహాకవికి ఇచ్చాడు. "పన్నిద్దరాళ్వారుల పవిత్రగాథలను ద్రావిడ ప్రబంధాన్నుండి సేకరించి, తెలుగులో ద్విపద కావ్యంగా రచించి, లక్ష్మీసమేతుడవై, భక్తుల పరివారంతో కొలువుదీరియున్న నాకు అంకితం చేయవలసింది" అని సెలవిచ్చారు. స్వామివారి ఆదేశానుసారం ఈ అపూర్వమైన గ్రంధాన్ని చిన్నన్న రచించెను.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/463207" నుండి వెలికితీశారు