"పరమయోగి విలాసము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''పరమయోగి విలాసము''' [[తాళ్ళపాక తిరువేంగళనాధుడు]] రచించిన ద్విపద పద్య [[కావ్యం]]. ఇందులో పన్నిద్దరు [[ఆళ్వార్లు]], ఆచార్యుల చరిత్ర సుమారు 7,000 ద్విపద [[పద్యాలు]], ఎనిమిది ఆశ్వాసాలుగా ఉన్నాయి. ఆళ్వార్ల జీవితచరిత్రలపై తెలుగులో రచించిన మొట్టమొదటి కావ్యం దీని విశిష్టత.
 
==నేపద్యం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/463212" నుండి వెలికితీశారు