డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''డాక్టర్ చక్రవర్తి''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. (మొదటి నవలాచిత్రం?) [[కోడూరు కౌసల్యాదేవి]] రచించిన "చక్ర భ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ''ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా'', ''నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది'', ''పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా'', '' మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము'' వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు