సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
కడకు రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. రాముని కోరికపై సుగ్రీవాదులు కూడా అయోధ్యకు వెళ్ళారు. జరిగిన సంగతులు తెలుసుకొని భరతుడు సుగ్రీవునితో -- నీవు నాకు మరొక సోదరుడివి - అన్నాడు. వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రామునిచేత బహుమతులు స్వీకరించి సుగ్రీవుడు తన సైన్యంతో కిష్కింధకు వెళిపోయాడు.
 
==ఇవి కూడా చూడండి==
* [[సుగ్రీవ విజయం]] - [[కందుకూరి రుద్రకవి]] రచించిన [[యక్షగానం]].
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు