అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Ангада; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రామాయణంలో '''అంగదుడు''' ఒక ముఖ్య పాత్ర.. ఇతను వానరుడైన [[వాలి]] కుమారుడు. ఇతని తల్లి '''[[తార''']]. వాలిని [[రాముడు]] చంపాక [[సుగ్రీవుడు]] రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. '''అంగద రాయబారం''' రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుని చంపాడు. ఇతడే [[కృష్ణావతారం|కృష్ణావతార]] కాలంలో బోయవాడై పుట్టి ఆ అవతారం ముగింపుకి కారణమయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి{{fact}}.
 
 
"https://te.wikipedia.org/wiki/అంగదుడు" నుండి వెలికితీశారు