మల్ల యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Pankratiasten in fight copy of greek statue 3 century bC.jpg|thumb|right|300px|ప్రాచీన గ్రీకు మల్లయోధులు ([[శిల్పం]]).]]
 
'''మల్ల యుద్ధం''' లేదా '''కుస్తీ''' (Wrestling) అనేది ఒక ప్రాచీనమైన [[ఆట]]. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మల్లయుద్ధంలో వివిధమైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి
అవి:
* హనుమంతి
* జంబువంతి
* జరాసంధి
* భీమసేని
 
 
==చరిత్ర==
మహాభారతంలో [[భీముడు|భీముడికి]], [[జరాసంధుడు|జరాసంధుడికీ]] మధ్య జరిగిన మల్ల యుద్ధం ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.
"https://te.wikipedia.org/wiki/మల్ల_యుద్ధం" నుండి వెలికితీశారు