"త్రిత్వము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ka:სამება)
{{క్రైస్తవ మతము}}
'''త్రిత్వము''' (Trinity) : దేవునిలో తండ్రి, కుమార ([[యేసు]]), [[పరిశుద్ధాత్మ]] అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గా ఉన్నారనేఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే [[యెహోవా]], కుమారుడు అంటే [[ఏసు క్రీస్తు]], పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ- అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. "ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది" అని ఒక మిషనరీ అన్నారు. ఒక్క నీరే 1.నీళ్ళు 2.మంచు 3.ఆవిరి గా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు) పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు. మొదట్లో ఈ త్రిత్వం తండ్రి (యెహోవా), తల్లి ([[మరియ|మరియమ్మ]]), మరియు కుమారుడు (యేసు) గా ఉండేది. క్రైస్తవుల్లో త్రిత్వాన్ని తిరస్కరించి ద్విత్వాన్ని ఏకత్వాన్నీనమ్మే సంఘాలూ ఉన్నాయి. యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు. దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు. [[కేథలిక్|కేథలిక్కు]] లైతే మరియమ్మను కూడా పూజిస్తారు. [[హిందువులు]] దేవుడు [[బ్రహ్మ]] [[విష్ణు]] [[శివుడు]] అనే [[త్రిమూర్తులు]] గా వెలశాడని నమ్ముతారు. ఏసునామప్రజలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వం ఏసే అంటారు.
 
[[వర్గం:క్రైస్తవ మతము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/463419" నుండి వెలికితీశారు